ఎన్టీఆర్ కి ఏడొందలు జరిమానా
జూనియర్ ఎన్టీఆర్ వెహికిల్ కి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. అమీర్‌పేటలో బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సారథి స్టూడియోకి వెళ్తున్న ఏపీ 37AX 9999 నంబర్ గల కారుకు నల్ల స్టిక్కర్లు ఉండటంతో ఆపి రూ.700 జరిమానా విధించారు. ఆ సమయంలో కారులోను ఉన్నారు ఎన్టీఆర్. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ డ్రైవ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఎన్టీఆర్ కి ఏడొందలు జరిమానా
Reviewed by newsreviews9
on
9:25 AM
Rating:
Reviewed by newsreviews9
on
9:25 AM
Rating:

No comments: