జబర్దస్త్ పై రోజా ఆసక్తికర విషయాలు
వైసిపి ఎమ్మెల్యే రోజా మరోసారి వార్తల్లోకి ఎక్కారు.ఎప్పుడు అధికార పార్టీ పై ఫోకస్ పెడుతూ వారిని ఇబంది పెట్టె రోజా ఒక సినీ నటిగా కన్నా ఎక్కువగా కూడా రాజకీయ రంగంలో ఫేమస్ అయిందనేది ఎంత నిజమో,ఆమె రాజకీయ గ్లామర్ తో పోటీ పడేలా చేసింది ఆమె వ్యాఖ్యాతగా వ్య్వహరిస్తున్న్ జబర్దస్త్ షో,ఎమ్మెల్యే రోజా అని సంభోదించిన గుర్తుపట్టలేని వారు,జబర్దస్త్ రోజా అనగానే టక్కున గుర్తుపడతారు.అది జబర్దస్త్ ఆమెకి తెచ్చిన పేరు.
అయితే ఆ జబర్దస్త్ షో లో పేలే బూతు జోకులే ఆమె పాలిట శాపంగా మారి ఆమెను అసెంబ్లీలో అధికార ఎమ్మెల్యేలు ఇది జబర్దస్త్ కాదు రోజా మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి అనే స్థాయికి తెచ్చింది.అయితే తనకి ఇంతటి పేరు తెచ్చిన జబర్దస్త్ పై ఎప్పడు కామెంట్ చేయని రోజా మొదటిసారిగా నోరు విప్పింది.జబర్దస్త్ అనేది తన పెర్సనల్ లైఫ్ కి సంబందించిన విషయం అని చెప్పిన రోజా,అందులో భార్య భర్తల మధ్య సన్నివేశాల్లో కొని డబల్ మీనింగ్ డైలాగ్స్ పేలడం నిజమే అన్నారు.అయితే దాన్ని తగ్గించేందుకు చర్యలు సిత మొదలు పెట్టం అన్నారు అంట.అయితే నిన్న మొన్నటిదాకా రోజా జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నారు అని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈ స్టేట్మెంట్ తో తేలిపోయింది.
జబర్దస్త్ పై రోజా ఆసక్తికర విషయాలు
Reviewed by newsreviews9
on
9:53 AM
Rating:
Reviewed by newsreviews9
on
9:53 AM
Rating:

No comments: